Skip to main content

వేమన శతకము

వేమన శతకము

ఆ. చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియుఁ కొదువకాదు
విత్తనంబు మఱ్రివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.

Comments