వేమన శతకము September 15, 2017 వేమన శతకము ఆ. చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియుఁ కొదువకాదు విత్తనంబు మఱ్రివృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. Read more